Tuesday, June 29, 2004

పెళ్ళి కథ - రెండవ భాగం

పెళ్ళికి ముందు 3 నెలలు 30 ఏళ్ళలాగా ఉన్నాయి సురేష్ కి. వీలైనప్పుడల్లా ఫోను చేసి, సాధ్యమైనంత సేపు మాట్లాడేవాడు. ఆ మూడు నెలలు గడచి, భారతదేశం వెళ్ళే రోజు దగ్గరకి వచ్చేస్తుంటే, సురేష్ కి, ఉత్సాహం ఆగటంలేదు. భారతదేశంలో విమానం దిగి, అమ్మని, నాన్నని, అక్కని, ముఖ్యంగా కవితని కలిసే క్షణం ఊహించుకుంటే ఒళ్ళు పులకరిస్తోంది. ఆఖరి వారంలో గంటలు లెక్కపెట్టుకుంటూ గడిపాడు.

ఆఖరికి అనుక్కున్న క్షణం రానే వచ్చింది. 36 గంటలు ప్రయాణం చేసి, Frankfurt లో నిమిషాలు లెక్కపెట్టుకుని, చివరికి హైదరాబాదులో దిగాడు. అమ్మకోసం కళ్ళు airport అంతా వెతికాయి. ఎవరూ కనపడలేదు. హఠాత్తుగా ఒక అమ్మాయి మీద కళ్ళు ఆగిపోయాయి. కవిత! గుండె ఝల్లుమంది. ఫోటో లో లానే ఉంది. ఊహు.. ఇంకా బావుంది. గబగబ కవితకేసి నడిచాడు.

కవిత సురేష్ ని గుర్తు పట్టి చిరునవ్వు నవ్వుతోంది. మొహంలో ఆనందం, కంగారు, భయం కలసి వింత అందాన్ని ఇచ్చాయి. సురేష్ దగ్గరికి వచ్చి నుంచున్నాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. కవితకేసి ప్రపంచాన్ని మర్చిపోయి చూస్తున్నాడు. ఎంత అందంగా ఉంది! కవిత కొంచం తడబడుతూ చేతిలో ఉన్న పూలగుచ్ఛం అందించింది. ఎదో అన్నది కూడా. " అత్తయ్య గారు వాళ్ళు ఇంకా రాలేదు. traffic లో ఇరుక్కున్నారేమో" అని అన్నది అనుకుంటాను. సురేష్ విన్నాడు కానీ అర్థం కాలేదు. కవిత కళ్ళకేసి, పెదాలకేసి, కనుబొమ్మలకేసి, ఇది కలా నిజామా అన్నట్టు చూస్తున్నాడు.

"ఇదిగో అన్నయ్య కూడా వచ్చాడు" అంది కవిత. అప్పుడుగానీ, పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడని కానీ, అతను తనకేసి వింతగా చూస్తున్నాడని కానీ గుర్తించలేదు సురేష్. కవిత అన్నయ్య కృష్ణ చెయ్యి చాచి, "బావున్నారా" అన్నాడు. మన లోకం లోకి వచ్చాడు సురేష్. కృష్ణ ఏదో మాట్లాడుతున్నాడు కానీ, సురేష్ మనసంతా కవిత మీదే ఉంది. "ఎంత బావుందో" అనుకున్నాడు వందవసారి. పచ్చ చీర కట్టుకొని వచ్చింది కవిత. షిఫాను చీర. చక్కగా అన్ని వొంపులనీ అత్తుక్కుంటూ, కదిలినప్పుడల్లా శరీరంలో ప్రతి మడతతో పాటు కదులుతూ, కాలు కదిల్చినప్పుడల్లా కుచ్చిళ్ళు జలపాతంలాగా ముందుకి కదిలి మళ్ళీ సర్దుకుంటూ, కన్నుల పండుగగా ఉంది.

సురేష్ పరిస్థితి గమనించిన కవితకి చిరునవ్వు ఆగటంలేదు. సిగ్గుతో కళ్ళు నేలచూపులు చూస్తున్నాయి, గర్వంతో పెదాలు నవ్వుతున్నాయి. చాలా వింతగా కొత్తగా ఉంది కవితకి. సురేష్ కూడా బావున్నాడు. ఫొటోలో కన్నా కొంచం నల్లగా ఉన్నా బావున్నాడు. చాలా పొడుగు సురేష్. ఆరు అడుగులు ఉంటాడు. వొత్తైన జుట్టు. ఎత్తుకు అవసరమైన దానికన్న కొంచం సన్నగా ఉన్నాడు. తీరైన కనుముక్కులు పలువరుసాను. నచ్చేసాడు కవితకి. సురేష్ ని నిశితంగా గమనిస్తూ, మధ్యలో మాటలు కలుపుతోంది కవిత.

కవితని కలిసిన 10 నిమిషాలకే ఎన్నో కొత్త విషాలు తెలిసాయి సురేష్ కి. కవిత నవ్వితే చాలా బావుంటుంది. "మూ" "చూ" పలికేటప్పుడు పెదాలు సున్నాలా చుట్టి ముందుకి పెట్టినప్పుడూ చటుక్కున కొరికేయాలి అనిపిస్తుంది. కవిత ఎత్తు 5'5 ఐనా high-heels వల్ల 5'7 లాగా కనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు మొహంమీద ఉన్న జుట్టుని వెడం చేత్తో వెనక్కి తోసుకుంటుంది - దాదాపు 10 సెకండ్లకి ఒక సారి. పొడుగు జడ అంటే నడుము దాకా అనుకున్నాడు. పిరుదులు దాకా ఉంది!

మాట్లాడుతూ, మాట్లాడుతూ కవిత పక్కకి తిరిగి కాళ్ళ మడమలు ఎత్తి Entrance కేసి చూసింది, సురేష్ అమ్మావాళ్ళు వస్తున్నారేమో చూడటానికి. సురేష్ గుండె మళ్ళీ ఝల్లుమంది. గుండె ఇంకా వేగంగా కొట్టుకోవటం మొదలు పెట్టింది. కవిత పక్కకి తిరగటంతో, ఆమె చీర కప్పని నడుమూ, చీర తగిలీ తగలకుండా ఉన్న left breast చక్కటి view లోకి వచ్చాయి. గట్టిగా ఊదితే కందిపోతుందా అనిపించేంత తెల్లటి నడుము. ఒక్క మడత కూడా లేని సన్నటి నడుము. చక్కటి గుండ్రని వక్షాలు. సురేష్ ఊహించిన దానికంటే పెద్దవే! అలాని మరీ పెద్దవి కాదు. చీర material తో కుట్టిన జాకెట్టు కావటం వల్ల, అది వక్షానికి గట్టిగా హత్తుకొని, బ్రా కుట్టుతో సహా, దాని ఆకారాన్ని ప్రస్పుటంగా ప్రదర్సిస్తోంది. పిరుదులు ఎలా ఊహించాడో, ఎలా కావాలనుకున్నాడో, అలాగే ఉన్నాయి. కొంచం పెద్దవి. వెడల్పు లేవు, ఎత్తు ఉన్నాయి. "అబ్బా, ఒక్కసారి అరచేయి పిరుదుమీద ఆనించి గట్టిgగా పట్టుకోగలిగితే! ఇంకా ఎన్నాళ్ళు ఆగాలో" అనుకున్నాడు.

అంతలోనే కవిత, " అదుగో వస్తున్నారు" అంటూ ఇటు తిరిగింది. సురేష్ తాటికాయలంత కళ్ళు చేసుకొని చూడటం గమనించిందో లేదో కానీ, ఆమె చెంపలు గులాబీ రంగుకి మారటం మాత్రం గమినించాడు సురేష్. అమ్మావాళ్ళు వచ్చారు, ఎదో మాట్లాడుతున్నారు, ఎవరో భుజం మీద తడుతున్నారు, వల్లి కౌగలించుకుంటోంది, సురేష్ కి మాత్రం ఏమీ తెలియటంలేదు. " ఒక్కసారి కవిత చేయి పట్టుకోవాలి." ఇదే అతని ఆలోచన.

అందరు కలసి బయలు దేరారు. సాధ్యమైనంత వరకూ కవిత పక్కనే ఉంటూ వచ్చాడు. కానీ చెయ్యి పట్టుకునే అవకాసం రాలేదు. అందరూ కలిసి సురేష్ పెదనాన్న వాళ్ళింటికి వెళ్ళారు. అక్కడే భోజనాలు. అదృష్టం కొద్దీ కవిత పక్కనే కూర్చునే అవకశం దొరికింది. బల్ల క్రింద నుంచి చేయి పట్టుకుంdదామా వద్దా అని కొంచం ఆలోచించాడు. "పెళ్ళికి ముందే చేయి పట్టుకుంటే ఏమైనా అనుకుంటుందా?" ఎమైతే ఐందిలే అని, నెమ్మదిగా చేయి పట్టుకున్నాడు. కవిత అందుకోసaమే చూస్తున్నట్టుగా తిరిగి గట్టిగా చెయ్యి పట్టుకుంది!

Wednesday, June 02, 2004

పెళ్ళి కథ - మొదటి భాగం

సురేష్ ఒక సాధారణ desi. Engineering చేసి, కొన్నేళ్ళు Hyderabad లొ పని చేసి, H1 తెచ్చుకొని, America చేరాడు. America వచ్చిన రెండు సంవత్సరాలకి పెళ్ళి చేసుకున్నాడు. పెద్దలు కుదిర్చిన సంబంధం. పెద్దవాళ్ళు తాంబూలాలు మార్చుకున్న తర్వాత, పెళ్ళి లోపల కొన్ని వందల డాలర్లు ఫోనుకి ఖర్చు పెట్టి కవితో మాట్లాడాడు. ఒకరిని ఒకరు చూసుకోక పోయినా, ఫోనులోనే ప్రేమించేసుకున్నారు.

సురేష్ కి కవిత మాట నచ్చింది, నవ్వు నచ్చింది, ఫొటో లొ చూసిన మొహం నచ్చింది. ఫొటో లొ మెడవెనక దాక్కున్న జడ నచ్చింది. పొడుగు జడ అని వాళ్ళ అక్క చెప్పింది కూడా. తాంబూలాల తర్వాత 3 నెలలు, కవిత కళ్ళని, పెదాలని, చెవులకు వేళాడె కెంపు జూకాలని, ఆకుపచ్చ బొట్టుని కలలలో చూసుకుంటూ కాలం గడిపేసాడు.

కాని ఒక అనుమానం. ఫోనులో కవితని అడగలేడు, అమ్మని, అక్కని అడగలేడు. అంతా బానే ఉంది కానీ, కవిత body ఎలా ఉంటుంది! ఫోటో లో మొహం వరకే ఉంది. అమ్మ "అమ్మాయి మరీ సన్నగా ఉండదు, అలాగని లావు కాదు" అని చెప్పింది. మరి సన్నటి నడుము ఉందో లేదో. వెనక నుంచి ఎలా ఉందొ. అన్నిటికన్నా సురేష్ కి ముఖ్యం, breasts ఎలా ఉంటాయో!

నిజానికి సురేష్ అక్కని అడగ వచ్చు. సురేష్ కి, అక్క వల్లి కి చాలా సాన్నిహిత్యం ఉంది. చాలామంది అక్క తమ్ముళ్ళ కన్నా వీళ్ళు చాలా close. వల్లి కూడా తమ్ముడికి కవిత గురించి చెబ్దామని తహతహలాడుతోంది. "నీ పంట పండింది, కవిత చాలా sexy గా ఉంది" అని చెప్దామంటే, phone దగ్గర ఎప్పుడూ ఎవరో ఒకరు.

(రెండవ భాగం త్వరలో)