Ladies Day Out - Part I
గడియారం మూడు చూపించంగానే, teller మూసేసి, మేనాజర్ కి చెప్పి బయటికి వచ్చేసింది కవిత. మామూలుగా ఇంకా ఒక గంట ఉండి లెక్కలు చూసి బయలుదేరుతుంది. ఇవాళ్ళ ముందే మేనేజర్ అనుమతి తీసుకోవటం వల్ల కొంచం ముందే బయలుదేరింది. గబగబ నడుచుకుంటూ కార్ దగ్గరికి వెళుతుంటే, ఒకరు ఇద్దరు వెనక్కి తిరిగి చూడటం గమనించింది. పైకి ఇష్టం లేనట్టు నటించినా, అలా అందరూ తనని గుర్తించటం కవితకి ఇష్టమే.
హ్యాండ్ బ్యాగ్ passenger సీట్ లోకి విసిరేసి, డ్రైవెర్ సీట్ లో కూర్చుంది. కొంచం ఖరీదు ఎక్కువైనా, గొడవ చేసి, తనకి ఇష్టమైన Mazda Miata కారు కొనుక్కుంది కవిత. చిన్న కారు. కవిత లాగానే, సన్నగా, నున్నగా, అందంగా, style గా ఉంటుంది Miata. pant జేబులో నుంచి cell phone తీసి, స్మిత కి call చేసింది.
"నేను, కవితని. నా పని అయిపోయింది. మీ ఆఫీస్ కి రానా?"
"వచ్చేయి, నువ్వు వచ్చేలోపల నెను కూడా పని ముగించుకుంటాను." అంది స్మిత తియ్యగా. స్మితది తీయటి కంఠం. మంద్రం గా మాట్లాడుతుంది. స్వరంలో కొంచం గీరకూడా ఉండదు. చిన్నప్పటినుంచి సంగీతం నేర్చుకున్నందువల్ల, మాట్లాడినా సంగీతంలా ఉంటుంది.
సురేష్, స్మిత భర్త ప్రవీణ్ ఆ రోజు పొద్దున్నే బయలుదేరి training కి అని Florida వెళ్ళారు. ఆ రోజు బుధవారం. సురేష్, ప్రవీణ శుక్రవారం రాత్రికి కానీ రారు. సురేష్ ఇలా కవితని వదిలి వేరే ఊరు వెళ్ళటం ఇదే మొదటిసారి. ్ప్రవీణ్ అంతకముందు ఒకసారి ఇలాగే training కి వెళ్ళాడు. కవిత స్మిత ఒంటరిగా ఉండటం ఎందుకని, ఈ రెండురోజులూ ఇద్దరినీ రఘువాళ్ళింటిలోనే పడుకో మన్నాడు సురేష్.
సురేష్, ప్రవీణ్ పెళ్ళికి ముందునుంచి స్నేహితులు. కవిత స్మిత కూడా కలిసిన కొద్దిరోజులకే మంచి స్నేహితులయ్యారు. స్మితది చాలా కలుపుగోలు మనస్తత్వం. అందరితో గలగల మాట్లాడుతుంది. నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. అందుకే స్మిత నచ్చింది కవితకి. స్మితకి కవిత నెమ్మది తనం నచ్చుతుంది. ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటుంది. చాలా తెలివైనది. కవిత ఎక్కువ మాట్లాడకపోయినా, మనుషుల్ని వారి మనస్తత్వాలని సునిశితంగా గమనిస్తుంది. కవిత సిగ్గు చూస్తే స్మితకి బాగా ఏడిపించ బుద్ధి అవుతుంది.
ముందే అనుకున్నట్టుగా కవిత స్మిత కల్సి మాల్ కి వెళ్ళారు. అప్పుడప్పుడూ ఇలా మాల్ కి వెళ్ళటం వీళ్ళిద్దరికి అలవాటే. సురేష్ ప్రవీణ్ మాల్ కి వస్తే ఎక్కువ సేపు ఉండరు. కానీ కవితకి స్మితకి మాల్ లో ఊరికే తిరగటం చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడూ వీళ్ళిద్దరూ కలిల్సి వస్తుంటారు. ఆ రోజు వారాంతం కాకపోయినా మాల్ చాలా సందడిగా ఉంది. పట్ట పగలైనా దీపాలు మెరిసిపోతున్నాయి. ఇంతమంది జనం కొనటానికి వచ్చి ఉండరు. చలా మంది ఊరికే చూసేందుకు వస్తుంటారు. కవిత స్మిత లకు కూడా కొనేందుకు ఏమీ లేదు. ఊరికే ఒక కొట్టు తర్వాత మరొక కొట్టు చూసుకుంటూ, కొనే వాళ్ళకంటే ఎక్కువగా ప్రతీ వస్తువు పరీక్ష చేస్తూ, comments చేసుకుంటూ, నవ్వుకుంటూ తిరుగుతున్నారు.
Starbucks కాఫీ కొట్టు కనబడగానే, ఇద్దరి కాళ్ళూ యాంత్రికంగా అందులోకి వెళ్ళి పోయాయి. లోపల కాఫీ వాసన ఘుమాయిస్తోంది. ఎప్పుడూ జనమే ఆ కొట్లో. కాఫీ తాగేవాళ్ళే కాకుండా ఊరికే కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళు కూడా. అక్కడ దొరికే కాఫీ రకాలకి అంతే లేదు. ఈ Starbucks కాఫీ కొట్లు ప్రతి ఊరిలో వీధి కి ఒకటి చొప్పున ఉంటాయి. కవిత మూలగా ఒక చోటు చూసుకొని కూర్చుంటే, స్మిత వెళ్ళి ఇద్దరికీ కాఫీ పట్టుకొచ్చింది. Starbucks లో మన ఇంట్లో లాంటి మంచి Brookbond కాఫీ దొరకదు. అందుకని, ఉన్నవాటిలో వాళ్ళిద్దరికీ ఇష్టమైన "Mocha" తాగుతారు వీళ్ళద్దరు.
తిరిగితిరిగి అలసిపోయి కవిత మౌనంగా కాఫీ తోగుతోంది. స్మిత్ కొంచంసేపు కవితని చూసి, చిలిపిగా నవ్వుతూ, "ఏమిటి ఆలోచిస్తున్నావు. ఇవాళ్ళ రాత్రికి మీ ఆయనతో 'program' ఉండదనా? చాలా దిగులు పడుతున్నట్టున్నావు" అంది. ఆలోచనలోనించి ఉల్లిక్కిపడి తేరుకుని, పెద్దగా నవ్వేసింది కవిత. స్మిత కవితలకి అన్ని విషలయాలూ మాట్లాడుకునే సాన్నిహిత్యం. ఉంది. కవితకి sex గురించి మాట్లాడాలంటే సిగ్గు కానీ, స్మితకి అలాంటిది ఏమీలేదు. ఎప్పుడూ కవితని ఏదో ఒకటి అని ఏడిపుస్తూ ఉంటుంది. " ఏమిటి నిద్రగా ఉన్నావు, రాత్రి ఎన్ని సార్లు అయ్యింది program", " ఇంత నీరసంగా ఉంటే రాత్రి ఏమి చేస్తావు, glucouse తాగి వెళ్ళు గదిలోకి" అలా ఏదో ఒకటి అంటుంది. కవితకి స్మిత అలా మాట్లాడితే ఇష్టమే. తిరిగి అనాలంటే సిగ్గు అడ్డమొస్తుంది.
కాఫీ పూర్తిచేస్తుండగా అంది స్మిత, " పక్కనే J.Crew ఉంది. వేసవికి swim suit కొనుక్కోవాలనుకున్నాంగా, ఇప్పుడే కొనేసుకుందామా?" ఇద్దరూ సరే అనుకుని, J.Crew బట్టల కొట్టుకి వెళ్ళారు. " దేశి ఆడవాళ్ళు అమెరికాలో swim suit లు కొనటం చాలా కష్టం. ఇక్కడి వాళ్ళు ఒళ్ళు ఎలా దాచాలీ అని కాకుండా, ఎలా చూపించాలి అని design చేస్తారు." అనుకుంది కవిత ఒక swim suit ని పరీక్షగా చూస్తూ. స్మితకి వేరే రకం ఇబ్బంది. తనకి సాధ్యమైనంత sexy గా వేసుకోవటం ఇష్టం. కానీ ప్రవీణ్ ఊరుకోడు. స్మిత కి shorts వేసుకోవాలని ఉంటుంది. ప్రవీణ్ full pants వేసుకో అంటాడు. వాళ్ళిద్దరికీ ఆ విషయం మీద ఎప్పుడూ ఏకాభిప్రాయం ఉండదు. "అబ్బ ఇది చూడు ఎంత బావుందో" అంది స్మిత ఒక నల్ల రంగు swim suit చేత్తో ఎత్తి పట్టుకొని కవితకి చూపిస్తూ. అది రేండు చిన్న గుడ్డపీలికలలా ఉంది. " ఇదా!" అంది కవిత ఆశ్చర్యంగా చూస్తూ, "నిన్ను ప్రవీణ్ చంపేస్తాడు". "అదేగా బాధ" అంది స్మిత అసహనంగా చేతిలో swim suit పక్కకి విసిరేస్తూ, " అది కానీ వేసుకుంటే జనాలు చొంగలు కార్చరూ."
మొత్తంమీద స్మిత కి కావలసిన రకం దొరికింది. Two piece swim suit అది. పైన బ్రా కంటే కొంచం చిన్నగా ఒక టాప్, కింద panty కంటే కొంచం సన్నగా ఒక bottom. కవిత ముందు దాన్ని ఆడిస్టూ, " ఇదే మన swim suit" అంది. " రంగు బావుంది కానీ, పైన మరీ చిన్నదేమో? అంతా కప్పుతుందా అసలు" అంది కవిత అనుమానంగా చూస్తూ. స్మిత చిలిపిగా నవ్్వుతూ, " నీకైతే చాలదు. నీ సైజ్ పెద్దదికదా. మనకి అంత లేదు. బానే సరిపోతుంది." అని కన్ను కొట్టింది. కవిత లోపల గర్వంగా అనిపించినా, పైక కోపం నటిస్తూ నెమ్మదిగా ఒకటి వేసింది స్మిత భుజం మీద.
కవితకి అంత తేలికగా దొరకలేదు. ఇప్పుడు కొట్లలో ఉన్న swim suiut లు అన్నీ two piece లే. కవితకి పైన్నించి కిందదాకా కప్పే suit కావాల్లి. ఎంతో కష్టపడితే ఒకటి దొరికింది. " ఇదా? ఇది వేసుకుంటే ఏమి కనిపిస్తుంది ఒళ్ళు" అంది స్మిత కవ్విస్తూ. కవిత నవ్వి, " అదేగా కావాలీ" అంది. "నీ అందమైన నడుము ఎవరికీ చూపించవా" అంది స్మిత కవిత నడుముమీద గిచ్చుతూ. కవిత చిరునవ్వు నవ్వింది. "ఇది బానే ఉందిలే. tighs కొంచమన్నా కప్పుతోంది. one piece కదా చాలా cover చేస్తుంది." అంది కవిత తన చేతిలో ఉన్న suit ని, చేయి చాపి దూరంగా ఉంచి జాగ్రత్తా చూ్స్తూ. "సరే పద" అనుకున్నారు ఇద్దరూ.
ఆటవిడుపుగా, ఎంతో సరగాగా ఉన్న రోజున, ఇంటికి వెళ్ళి వంట చేసుకునే ఉత్సాహం ఇద్దరికీ లేదు. అందుకే దారిలో చైనీస్ restaurant లో తిని, ప్రవీణ్ వాళ్ళింటికి చేరారు ఇద్దరు. సరాసరి వెళ్ళి సొఫాలో వాలి పోయారు. "అమ్మా, నా పని అయిపోయింది" అంది స్మిత. "అవును కాళ్ళు లాగేస్తున్నాయి". ఇద్దరూ ఓపిక లేనట్టు ఒక అరగంట అలాగే కదలకుండా కూర్చున్నారు. చివరికి కవిత, "ఇంక లేచి పడక ఏర్పాట్లు చేద్దామా, మళ్ళి పొద్దున్నే పనికి వెళ్ళద్దు?" అంది. స్మిత నెమ్మదిగా లేవబోతూ, హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినదాలిలా, "ఇంతకీ మనం మన swim suit లు వేసుకొని చూడనేలేదు. పద try చేద్దాం" అంది, బ్యాగ్ పుచ్చుకొని పడక గది వైపు దారితీస్తూ. కవిత అనుసరించింది.
బ్యాగ్ లో ఉన్న రెండు swim suit లని, మంచం మీద గుమ్మరించింది స్మిత. కవితది కవితకి ఇస్తూ, "వేసుకు చూపించు" అంది. స్మిత తన suit పట్టుకొని, మంచం కి అటువైపు వెళ్ళి, suit ని మంచం మీద పడేసి, మొదట pant, తర్వాఅ చొక్క, తర్వాత బ్రా, విప్పి ఒకదాని వెనక ఒకటి మంచం మీద పడేసింది. panty విప్పబోతూ, కవిత లో కదలిక లేక పోవటం చూసి, ఆగి, నిటారుగా నించుని, "ఏమిటి? మార్చుకో" అంది.
అప్పటిదాకా తన suit చేత్తో పట్టుకుని, గబగబ బట్టలు విప్పుతున్న స్మిత కేసి చూస్తోంది కవిత. "పరాయి వాళ్ళ ముందు ఇంత సంకోచం లేకుండా, నగ్నంగా ఎలా ఉండగలుగుతారు" అనుకుంది. తనకు తెలియకుండానే, స్మిత వక్షాలు తనకంటే చిన్నవని, స్మిత తొడలు తనకంటే పెద్దవి, రెండు స్తనాల మధ్యలో పుట్టుమచ్చ ఉందని గమనించింది కవిత. అనుకోకుండా స్మిత తనకేసి చూడటంతో, కంగారుగా చూపు స్మిత ఒంటి మీదనుంచి మొహం మీదకు మరలుస్తూ, "బాత్ రూం లోకి వెళ్ళి మార్చుకుంటాని" అంది కొంచం ఇబ్బందిగా. పెద్దగా నవ్వింది స్మిత. "ఏమిటి, నీకు సిగ్గా నాముందు మార్చుకోవటానికి?" అంది కొంచం ఆశ్చర్యంగా. కవిత మాట్లాడలేదు. "సురేష్ ముందు కూడా ఇలాగే సిగ్గు ప్డతావా?" అంది ఏడిపించటానికి పూనుకుంటూ. కవితకి చెప్పలేనంత సిగ్గు ముంచుకొచ్చింది. "అక్కడ మార్చుకుంటాలే" అంది. బాత్ రూం కేసి చూస్తూ.
మళ్ళి నవ్వింది స్మిత. ఉత్త panty మాత్రమె వేసుకొని ఉన్నా, అలాగే ఒక ఆడుగు వేసి, మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. తీరిగ్గా వెనక్కు ఆనుకుంటూ, "నువ్వు సురేష్ ముందు ఎంత సిగ్గు పడతావో చెప్పందే వెళ్ళేందుకు లేదు" అంది. అర్థనగ్నంగా ఉన్నా అలా కొంచం కూడా బిడియం లేకుండా, కుర్చీలో హాయిగా కూర్చున్న స్మితని చూసి కొంచం ఈర్ష్య పడింది కవిత. " తను కూడ అలా ఉండగలిగితే సురేష్ ఎంత పిచ్చెక్కిపోతాడొ కదా!" అనుకుంది. స్మిత మాత్రం, కుర్చీలో వెనక్కి జారిగిలపడి, కాలిమీద కాలు వేసుకొని, చేతులు కుర్చీ చ్హేతుల మీద ఆనించి, కొక కాలు ఆడిస్తూ, " నీ సంగతి చెప్పు", అంది రెట్టిస్తూ, " sex కూడా బట్తలు వేసుకొనే చ్చేస్తావా? లైట్ తీసేసి చేస్తారా?" అంది. సిగ్గుతో కందిపోతున్న కవితని చూస్తే మహా సరదా గా ఉంది స్మితకి.
క్షణం లో సగం సేపు స్మితని తేరిపార చూసింది కవిత. స్మిత కవితంత పొడుగు కాదు. అంత సన్నగా కూడా ఉండదు. కొంచం బొద్దుగా ఉంటుంది. కానీ శరీరంలో ఉండాల్సిన ఒంపులన్నీ ఉన్నాయి. సడుము సన్నమే, కొంచం పొట్ట ఉందేమో అని అనుమానం. కూర్చుని ఉండటం వల్ల పొట్టమీద అడ్డంగా రెండు మడతలు పడ్డాయి. స్మిత రంగు కూడా కొంచం తక్కువే. కానీ చాల అందమైన మొహం. కాలేజీలో ఉన్న రోజుల్లో మగపిల్లలు పడి చచ్చేవాళ్ళు స్మిత అంటే. కొనదేరిన ముక్కు, పెద్ద కళ్ళు, సన్నని పెదాలు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండే మొహం. అలా కుర్చీలో panty మాత్రమే వేసుకొని, నిర్లక్ష్యంగా వెనక్కి వాలి నువ్వుతే, ఎదో adult magazine లో model లా ఉంది స్మిత.
"చిన్నవైనా చక్కటి boobs. మధ్యలో ఆ పుట్టుమచ్చ భలే ఉంది. ఎలా ఐనా ప్రవీణ్ అదృష్టవంతుడే" అనుకుంది. కవిత. స్మిత తనని ఆట పట్టిస్తోంది అని అర్థంం అయ్యింది. " నీతో నాకేంటిలే, నేను వెళ్తున్నాను" అని, తుర్రు మని బాత్ రూం వైపు వెళ్ళిపోయింది.
ఇద్దరూ swim suit లు వేసుకొని ఓకరిని ఒకరు పరీక్షగా చూసుకున్నారు. "నేను అలాటిది వేసుకోలేను కానీ, నువ్వు వేసుకుంటే చాలా బావుంది" అంది కవిత. "నువ్వు వేసుకున్నది కూడా చాలా బావుంది. ఏమీ కనపడకపోయినా నువ్వు sexy గా ఉన్నావు. ఇది వేసుకొని సురేష్ కి కనిపించu, వెంటనే program మొదలుపెట్టక పోతే చూడు" అంది. కవిత ఏమి అనలేదు. "మాటకి ముందు సిగ్గు నీకు" అంది స్ిత, కవితని swim suit అతుక్కుని, వొంపు తేలి అందంగా ఉన్న పిర్ర మీద టఫ్ మని ఒకట్ వేస్తూ.
స్మిత swim suit విప్పటం మొదలు పెట్టి, "బాత్ రూం లోకి వెళ్ళి night dress వేసుకో, పడుకుందాం" అంది వెక్కిరిస్తూ. కవిత నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.

0 Comments:
Post a Comment
<< Home