Wednesday, June 02, 2004

పెళ్ళి కథ - మొదటి భాగం

సురేష్ ఒక సాధారణ desi. Engineering చేసి, కొన్నేళ్ళు Hyderabad లొ పని చేసి, H1 తెచ్చుకొని, America చేరాడు. America వచ్చిన రెండు సంవత్సరాలకి పెళ్ళి చేసుకున్నాడు. పెద్దలు కుదిర్చిన సంబంధం. పెద్దవాళ్ళు తాంబూలాలు మార్చుకున్న తర్వాత, పెళ్ళి లోపల కొన్ని వందల డాలర్లు ఫోనుకి ఖర్చు పెట్టి కవితో మాట్లాడాడు. ఒకరిని ఒకరు చూసుకోక పోయినా, ఫోనులోనే ప్రేమించేసుకున్నారు.

సురేష్ కి కవిత మాట నచ్చింది, నవ్వు నచ్చింది, ఫొటో లొ చూసిన మొహం నచ్చింది. ఫొటో లొ మెడవెనక దాక్కున్న జడ నచ్చింది. పొడుగు జడ అని వాళ్ళ అక్క చెప్పింది కూడా. తాంబూలాల తర్వాత 3 నెలలు, కవిత కళ్ళని, పెదాలని, చెవులకు వేళాడె కెంపు జూకాలని, ఆకుపచ్చ బొట్టుని కలలలో చూసుకుంటూ కాలం గడిపేసాడు.

కాని ఒక అనుమానం. ఫోనులో కవితని అడగలేడు, అమ్మని, అక్కని అడగలేడు. అంతా బానే ఉంది కానీ, కవిత body ఎలా ఉంటుంది! ఫోటో లో మొహం వరకే ఉంది. అమ్మ "అమ్మాయి మరీ సన్నగా ఉండదు, అలాగని లావు కాదు" అని చెప్పింది. మరి సన్నటి నడుము ఉందో లేదో. వెనక నుంచి ఎలా ఉందొ. అన్నిటికన్నా సురేష్ కి ముఖ్యం, breasts ఎలా ఉంటాయో!

నిజానికి సురేష్ అక్కని అడగ వచ్చు. సురేష్ కి, అక్క వల్లి కి చాలా సాన్నిహిత్యం ఉంది. చాలామంది అక్క తమ్ముళ్ళ కన్నా వీళ్ళు చాలా close. వల్లి కూడా తమ్ముడికి కవిత గురించి చెబ్దామని తహతహలాడుతోంది. "నీ పంట పండింది, కవిత చాలా sexy గా ఉంది" అని చెప్దామంటే, phone దగ్గర ఎప్పుడూ ఎవరో ఒకరు.

(రెండవ భాగం త్వరలో)

6 Comments:

Anonymous Anonymous said...

Kavitha & Suresh story is superb but what is that Hard-on means

2:20 AM  
Blogger 143 said...

HOt Sexy girl having sex with Hot Boy

10:54 PM  
Blogger 143 said...



HOt Sexy girl
HOt girl sex with Hot Boy
Sunny leone Adult behavior in private party
HOt Sexy girls anal sex video
» sexy pree porn sex video (386)

10:59 PM  
Blogger Unknown said...

అందరు తెలుగు లో తమ భావాలు అందరికి అర్దమైలా మీరు తెలుగు లో టైపు చేయండి . ఎలాగ అంటారా? కేవలం 1 గంటలో మీరు తెలుగు టైపు చేసేలా వీడియో రెడీగ ఉంది మీరు నేర్చుకోండి ఇతరులకు తెలియచేయండి, తెలుగును బ్రతికించండి కేవలం ఒక SUBSCRIBE ద్వార.Youtube

4:03 AM  
Anonymous Easy money said...

http://android1easymoney.blogspot.in/

ఇంట్లో కూర్చొని Android mobile తో సంపాదించండి నెలకు ₹60,000 వరకు.. దీనికి ఒక్క రూపాయి కూడా పెట్టుబడిలేదు.

12:46 AM  
Blogger Lxchat said...

chat with strangers, fun chatters, random chat, local singles chat http://Lxchat.com

11:13 PM  

Post a Comment

<< Home