Thursday, May 27, 2004

సురేష్ కవితల కథ

సురేష్ కి 27 ఏళ్ళు. కవితకి 25. పెళ్ళి అయ్యి 2 ఏళ్ళు అయ్యింది. ఇంకా పిల్లలు లేరు. అప్పుడే వద్దనుకున్నారు.

సురేష్ New Jearsy లో software లో పని చేస్తున్నాడు. కవిత Civil Engineering చేసినా, bank లో చేరింది. రెండు జీతాల సంసారం కావటంతో, చాలా ఆనందంగా కాలం గడిపేస్తున్నారు.